Header Banner

పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ! రహస్య సమాచారంతో..

  Sun May 04, 2025 16:05        India

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ గూఢచారిని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. రాజస్థాన్ లోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో ఈ గూఢచారిని బీఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ గూఢచారిని విచారిస్తున్నారు అధికారులు.

 

పాకిస్థాన్ గూఢచారి సరిహద్దు దాటడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ వద్ద అతడ్ని అదుపులోకి తీసుకుంది భారత ఆర్మీ. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాక్ రేంజర్ ను క్వాజా మీర్‌ గా అధికారులు గుర్తించారు. కోవర్టు ఆపరేషన్‌లో భాగంగా బార్డర్‌ దాటినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ యుద్ధ ప్రయత్నాలను తెలుసుకునేందుకే సరిహద్దు దాటినట్లు భావిస్తున్నారు.

 

మరోవైపు జమ్ముకాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.



ఇది కూడా చదవండి:  పాకిస్థాన్ కు భారత్ మరో షాక్! ఆ కీలక డ్యామ్ నుండి నీరు కట్!

 

మరోవైపు జమ్ముకాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.


ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PakistanSpy #SpyArrested #IndianArmy #BharatRaksha #BorderSecurity